రుణాను బంధ రూపేన పశు పత్ని సుతాలయా ! ---అని పెద్దల మాట -- అకోట్టంలో ఉండగా ఎడలా తో బర్లతో చాలా సన్నీ హిటంగా ఉన్నాం ---ఒక బర్రె --దానికి లక్ష్మి అని పేరు అమ్మ పెట్టిది మేము బయట ఎక్కడా ఎప్పుదూ పాలు కొనే అవసరంలేకున్న్డా ఆది మాకు సమృద్దిగా పాలు పెరుగు నెయ్యి వెన్నా --పాడితో మా అందరి కడుపులు నింపేది ---! శ్రీరామ రక్షలా ఆ రామ చందర్ రావు మాకు పెద్ద దిక్కుగా ఉండి అన్ని తనే చూచే వాడు --ఇంటి పెద్ద అయి ఏది కావాల్సినా ఏది చేయాల్సిన తనే స్వయంగా ఆ పని చిన్నదైన పెద్దదైనా శ్రద్దగా పూర్తీ చేశాడు --తండ్రి అన్న తాత బందువు స్నేహితుడు అన్ని అతడే అనిపించింది ఆ సమయంలో ---వ్యవ సాయంలో మంచి పంటలు పండిచి అమ్మి డబ్బు పోగు చేసి ఇంటి కోసం జమ చేశాడు తాను గూడా బాపంనతో సహా తన బలగం తో అంటే పాలేర్లతో అడవికి వెళ్ళాడు టేకు కర్ర తేవడానికి ---బాపన్నకు తోడుగా నిలబడ్డాడు
కుటికెల ఎల్లయ్య ఇంకా నలుగురు మద్దత్తు చేశారు --ఉరివాళ్ళు కూడా ఉల్లోకి రావడానికి తమ వంతు సహాయం చేశారు --ఇలా రాజి కుక్కనే గాక --ఈ లక్ష్మి బర్రె -వరుసగా తొమ్మిది కాన్పుల్లో తన సంతానాన్ని మన కోసం కనింది --ఒక మూడు బార్లు దీని సంతానమే అక్కా కోసం బ్రాహ్మణ పల్లికి కూడా కొట్టి పంపింది అమ్మ --
అయితే దీని పాలు చాల చిక్కగా ఉండేవి ఎన్ని నీళ్ళు కలిపినా ఇంకా చిక్కగా ఉన్న్దేవి నిజంగా అమ్మ అంటూ ఉండేది ఈ మహా ల్లక్ష్మి మన పాలిటి కామదేనువు అని --ఎ జన్మ రునమో ఇలా మనకు ఇల అ దగ్గరయ్యింది --
దాని కాన్పులో అన్ని ఆరోగ్యంగా ఉండేవి -అన్ని చక్కగా పాలిచ్చేవి --లక్ష్మి కను మూయడం మా కళ్ళ ముందే జరిగింది
--తెల్లారితే చాలు మా కళ్ళ కెదురుగా ఈ పశువుల పాక ఉండేది కనుక వాని ఆలనా పాలనా మేము కూడా స్వయంగా చూశాం --బాపన్న సీనన్న అమ్మ తర్వాత నేను ఈ లక్ష్మి పాలు పితికే వాళ్ళం --వెళ్ళు గుంజుతాయని పెద్ద వదిన అనేది అంటే దాని పొదుగు బలంగా దృడంగా ఉండేది చిన్నవాడిన మాత్రం అప్పసంగా పాలు పితికేది -
కర్రేది దొరది అని రెండు ఎడ్లు కూడా మా సేవ చేశాయి --ఇవి రెండు బాపన్నకు ఇష్టం తనే స్వయంగా మెటా నీళ్ళు పెట్టి ఎటు వెళ్ళిన వాటినే కట్టి బండి సవారి చేశాడు ---కర్రేది లందు కొంత దూరం పోగానే పడుకునేది ఎంత కొట్టినా లేవక పోయేది చివరకు దాని తోక వంచితేనే లేచేది --కాని దొరది పరుగే పరుగు -ఆర్నకొండ కు రాను పోను నడకకు వాటినే కట్టాము -- గుండిలో నేను టీచర్ గా ఉద్యోగం చేసినప్పుడు కూడా కొన్ని రోజులు వీటితో దండెడ్లు కట్టుకొని వెళ్లాను
గుండి బడిలో నాతొ బాటు ఇలా బండెడ్లు మంగా రావు సారు కూడా కట్టుకొని వచ్చే వాడు ---ఈ రెండు బండ్లు --రేవేల్లె చెరువు కట్ట వద్ద దేశాయి పేట పొలిమేరలో కలుసుకొనే వాళ్ళం -తర్వాత కొన్ని రోజులు సైకిల్ పై వెళ్లాం --చాలా సార్లు నడకే --ఎందుకంటే ఆ దారి ముళ్ళు బురద కాలువ పొలాలు --అడ్డంగా ఉండేవి ఆది అప్పుడు రహదారి కాదు బస్సులు పోవు
--మరొక మహిషవాహనం దున్నపోతు కర్రేగా కారు నల్లగా పగలే దాన్ని చూస్తే పెద్దాల్లకే భయ మయ్యేలా దాని ఆక్కారం భీకరంగా గంభీరంగా ఉండేది గమ్మత్తు ఏమిటంటే సాక్షాత్తు యమ ధర్మ రాజు వాహనంలా ఉండేది --రాత్రి పుట నైతే దాని వంక చూస్తే ఒక కళ్ళే కనబడేవి ఎర్రగా మెరుస్తూ -- కొత్తవాళ్ళకి ఉచ్చ పడేది--
ఇది కూడా బాపన్నకు చాలా ప్రియంగా ఉండేది
--కొట్టం నిండా గడ్డి వాములు జొన్న చొప్పా కండి పొట్టు తవుడు తెలుక పిండి పెద్ద గోలెం దానినిండా కుడిది -- చిక్కగా చక్కగా చేసే వాళ్ళం --

Comments