మా బాపు గురించి వినడమే గాని బాపన్నకే తప్ప నాకు గాని సీనన్నకు గాని అంతగా తెలియదు. చాలా బాధాకరమైన రోజులు అవి. మా బాపు తన తండ్రి, తల్లి ఇంకా ఐదుగురు తమ్ముళ్ళతో చాల కష్టపడ్డాడు. నిజాయితి పరుడు , ఆత్మీయుడు , ఎపుడూ అబద్దమైనా ఆడని నిజమైన ధర్మరాజు. భక్తుడు వినయశీలి పరమ ధార్మికుడు.
He asked for justice like draupadi in duryodhana court.Hismother a suryakantham
didnot listen to his eldest sons request ordered the other 5sons to attck on him.No word no curse from his
side.He tolerated many hurdles pandavakastalu by kauravas like beaten by brothers many times -I could still
remember his cryings - tied to piller - in home -and outside in our KOTTAM looted all our wealth lands paddy
cattles ammamas gold all valuable articles-bullock cart KANALU AND DOTTELU and also the EDLU vani
GUNGURLATHO SAHA. our fatther'S STORY ENDED WITH tragedy at LPT athavarintilo -complete one year
away from his skin relatives--Mother Father no brother didnt come-to see the diseased paralysed and the dieing
son .But one thing is true -our villagers Ragampet Revelli Chityalapally Beeram rajaiah pally Desaipeta Kurmapally
--called our father DHARMATHMUDU .On his name only we were given shelter.More over he was areular devotee of
SRIRAM -As per Krishnashastry and anasuyamma sambaiahgaru and Lachaiahgaru wordings our father the Patwari of 6villages Landlord of 500 acres--A GENIUS -could write PAHANI Number CHAR--with bothhands--
in beutiful handwriting like our BAPANNA.
A POET wrote ANANDA RAMAYANAM BOOK neetly written in his own beutiful hand writing neetly written
which I could still remember Acompose of shlokas poems his narratings MUTHYALAVANTI AKSHARALU
--our bad luck thatgolden book was given to pendyala shankerrao by Bhadderrao for some LIC proof
--A MUSICIAN -played THOKKUDU HARMONIUM sung bhajans daily -early in the mornings forgetting all his
sufferings submiitting his AGONY in the form of prayer-at 4am our Krishnashastry told me sometime
ATHANI BHAKTHI PARAVASHYAM APARAM udayame lechi RAMA NANU BROVARA SEETHA RAMA___
antu thokkudu harmony pai rendu chethulatatho vayinnsthu mymarachi kallu musukunni thanmayantho
paduthunte VADANTHA DHWANINCHEDI MEE bapu bhakthilo nenu avaginjantha guda kadu manoharuu anevadu1
May be -a man or woman becomes a devotee out of his sufferings -i suppose.That is why He didnt revolt
against sufferings.He obeyed his hard ships as Gods Blessings.Ammamma anduke anedi MEE BAPU
kastapadi sampadinchina ASTHI.ammavadhura ani
Kurukshetra Yudham is for property .this struggle resulted the same.This impact influenced on us too.
బాపూ !! తమ్ముళ్ళు నన్ను కట్టేసి కొడుతున్నారు అని మా బాపు లక్ష్మి నరసింహ రావు తన కన్నతండ్రి కి భాధతో చెప్పుకుంటే మీ బాపు వీరయ్య పంతులు పైన స్వర్గంలో ఉన్నాడు ఆయనకు చెప్పుకో ! అన్నాడట.
కన్న తల్లే దయ్యంలా పీడించింది. తోబుట్టువులు కూడా దయ చూపలేదు తను కట్టుకున్న ఇంటిలో నుండి భార్య పిల్లలతో వెల్ల గొట్ట బడ్డాడు. అత్తగారింటిలో అనాధలా దిక్కు లేని చావు అతనికి దేవుడు రాశాడు. అంతా అన్యాయం చేసిన తల్లి దండ్రులను పల్లెతు ఎదురు మాట అనలేదు.
నేను సీనన్న మాత్రం లక్షెట్టిపెత లో వున్నాము. బాపన్ననువాళ్ళు బాపు దగ్గరకు రానీయలేదు. చివరి చూపు కూడా బాపన్న నోచు కోలేదు బాపు బపూ అంటూ కల వారిస్తూ పోయాడు పాపం !పెధమమకుమా బాపంటే చాలా గురి !అందుకే కష్టాల్లో ఆదుకున్నాడు చివరకు తండ్రి కి సీనన్ననే తల కొరివి పెట్టాడు ఈ సంఘటన నే మా బాపన్నను చాలా కలచి వేసింది. అంతే కాదు మా చిన్నాయనలు బాపన్నకు మేజర్ సర్టిఫికేట్ తయారుచేసి తండ్రి పిచ్చివాడు కనక వతన్ బాపురావు కు వారసునికి మంజురికి తహసిల్ దారుకు దరఖాస్తు ఇప్పించారు ఈ విషయం మా బాపుకు తెలిసి చాలా భాధ పడ్డాడు. నారాయణ బాపు భార్య సీతమ్మ చనిపోతే ఆ అస్థికలు మోయించారు బాపన్నతో. తండ్రి చనిపోతే ఈ విషయం తెలియనీయకుండా బాపన్నను మోతే కు పంపించారు
నేను మా అమ్మ సీనన్న ౩ సంవత్సరాలు బాపు మేన మామల ఇంట్లోనే తల దాచు కున్నాము.
ఇప్పుడే అసలు కథ ప్రారంభం అయ్యింది ! బాపన్న అక్కడ రాగంపేట లో ! మేము ఇక్కడ ! అమ్మకు రంది తో బాటు కుష్టు వ్యాధి అరికాళ్ళలో మొదలయ్యింది బాపు పోయాక మేము దిక్కు లేని వాళ్ళం అయ్యాము పెదమామ మమ్మల్ని హీనంగా చూశాడు కంట కనబదితేచాలు తిట్టేవాడు నోటికి వాచినట్టు రత్నం బావ వలె ద రిద్ర పెంట ! అంటూ మా బాపు రాగంపెటలో ఎంత కష్టం అనుభవించాడో అమ్మ ఇక్కడ అంత కష్టపడ్డది కుష్టు వ్యాధి అని అంతా వెలి వేశారు. ఎవరూ దగ్గరకు వచ్చేవారు కాదు. చాలా సార్లు చని పోదామని ప్రయత్నం చేసింది. వెనుక పెరట్లో దూరంగా ఉండే వాళ్ళం. తిండి కూడా సరిగా ఉండేది కాదు. అప్పుడు బాపన్న చిన్న వాడు. నాకు సీనన్నకు అక్కకు బాపన్నకు 11 సంవత్సరాలు వాళ్ళ చేతిలో కీలు బొమ్మ అయ్యాడు. పట్వారిగిరి బాపన్న కు కావడం భూములన్నీ అమ్మడం వాళ్ళు ఆడింది ఆటా పాడింది పాటగా ఆస్థి అంత అర్నకొండకు తరలించారు. నాలుగో వంతు మిగిల్చారు. వ్యాధి చాలా తీవ్రం కావడంతో అమ్మ నడవ లేకపోయేది నలుగురి లోకి రాలేక పోయేది ఎన్నో సార్లు గంగలో పడదామని వెళ్ళింది మేము చంటి వాళ్ళం కావడం అమ్మను కట్టి పడేసింది అవమానం అసహ్యం దారిద్ర్యం చిన్నతనం దిక్కులేని పక్షుల్ల విలవిల లాడము ఆ భాద నాకు ఇంకా గుర్తు ఆ ఇంట్లో అతి గారాబం గా పెరిగిన ఆమె ఇప్పుడు పనికి రాకుండా పోయింది
సుఖాలు జ్ఞాపకం ఉండవు గాని కష్టాలు మరువలేం కదా !ఒకసారి అన్నం నూరుకొని తినబోయినది భాద భరించలేక
నేను సీనన్న అమ్మకు కావలి ఉండేవాళ్ళం ఒకరు తప్పితే ఒకరం అమ్మ చావకుండా !బయట తిరిగే వాళ్ళం కాదు
బడికి పోలేదుకుడ ఎవరో చెప్పారు ఈ వ్యాధికి అడవిలో ఉండే విష ముష్టి కాయలతో తగ్గుతుందని ఆ రోజుల్లో ఒక సంచి కాయలకు ౨౫ రుపయలయ్యేవి ఎవరివ్వాలి? ఎవరు తేవాలి? ౨ ,౩ సార్లు తెప్పిస్తే అవి దంచి ఆ ముద్హలో ఈ పుండు కాళ్ళు
పెడితే ౧౦ ౧౫ తోక పురుగులు పడేవి అంతా అసహ్యిన్చుకునేవాళ్ళు దగ్గరకు చేవాళ్ళు కాదు
ఈ విధంగా ఇంట్ల వుండుకుంట ఇందర్ని చంపే బదులు ఎక్కడనన్న పోయి చావరాదే! ఇలాంటి మాటలతో అమ్మ ఇక ఆ
ఇంట్లో వుందా లేక సుందిళ్ళ లక్ష్మి నరసింహ స్వామిని ఆశ్ర యించింది
దాదాపు ౨ ఏండ్లు అక్కడ స్వామి సన్నిధిలో గడిపింది స్వామికి అంకితమైంది నిరంతర సేవలో ఆమె ప్రార్ధన యె మాకు
ఇప్పుడు అన్నం పెట్టింది అమ్మవారు స్వప్నంలో కనపడింది ఆ దీనురాలి మొర ఆలకించలేరా స్వామి అంటూ స్వామిని
అడిగింది అప్పుడే అమ్మకు ఆ మహా లక్ష్మి ఈ పాట చెప్పింది !
ఇంతవరకు మా బాపు కథ జరిగింది ! ఇప్పుడు మా అమ్మ కథ ప్రారంభం అయ్యింది !
ఇంకా వుంది !

Comments