మేము కొట్టం లో అడుగు పెట్టడం బాపన్నకు తల పై మోయలేనంత గా భారం పడింది --ఏమి చేయ లేడు లాని ఏదైనా చేయాలి --అన్న ఆలో చనతో ఇప్పటినుంది పెద్దరికం ప్రారం భ మైంది పాపం ! వయసుకు మించిన భారం --బరువు బాధలతో మా బాపుకంటే ఎక్కువగా బాధ పడ్డాడు బాపుకు తన వాళ్ళ తో సమరం బాపన్నకు కు కూడా అలాంటిదే కాని బాపుకు తగిన బలం మనుషులు ఉండే వారు పెద్దవాడు తెలివి శక్తి తట్టుకో గలిగిన మానసిక శారీరక బలం ఉన్నాయి బాపన్నకు అలా కాదు పండ్లలో నాలుక వలె తాత చిన్నాయనల మధ్య ఉంటూ బ్రతకాలి తన వాళ్ళను బ్రతికించాలి
మేము రాక ముందు బాపన్నకు ద్యేయం లక్ష్యం ఆశయం ఉద్దేశం గమ్యం ---ఇలాటి వేమి లేవు --ఇప్పుడు ఏర్పడ్డాయి ఏదో తెలియని సంతోషం ఎత్సాహం దైర్యం లక్ష్య సిద్ది ఆరాటం ఏదో సాధించాలని తపన --అతనిలో మొలకెత్తాయి ---మేము రావడంతో అతనికి ఇన్నాళ్ళు తనకు ఎవరూ లేరు --అమ్మా తమ్ముళ్ళు ఇకడికి వస్తారో రారో ?--పోవాలన్నా రావాలన్నా పెదమామ అంటే భయం -- తన వాళ్లకు వీళ్ళు దూరం చేశారని తనకే కాదు ఉళ్ళో అందరికి తెలుసు--వీళ్ళను విడిచి తను రాలేడు --బంగారు పంజరంలో రామ చిలుక లా రాక్షసుల వలయంలో ఒంటరిగా చిక్కాడు --దేవుని కృప వలన మేము రావడం వారి కబంధ హస్తాల్లోంచి ఈ రకం గా బయట పడటానికి భగవంతుడు తరునో పాయం కలిగించాడు
కష్టాల్లో సుఖం --అంటే ఇదేనేమో !--గంజి నీళ్ళు తాగినా -- కారం అన్నం తిన్నా జీవితంలో ఎన్ని కాస్తా లోచ్చినా --తన వాళ్ళమధ్య ఉంది పంచు కొడంలో అంతులేని ఆనందం ఉంది --సుఖం ఉంది -మాకు బాపన్నకు ౬ --౮ ఏండ్లు తేడ --మాకు అన్నగా ఇంటికి పెద్దగా --మా అవసారాలు తీర్చే అన్నయ్య్లా హుందాగా ప్రేమగా ఆప్యాయంగా చూశాడు --మేము అలాంటి ఆలనా పాలనా మరియు ఆత్మీయతకు నోచుకోక ఎదురుచూస్తూ ఉండగా ఉండగా కరువులో తొలకరి వానలా ఆకలి గోన్నపుడు అన్నం పెట్టె అమ్మలా --నోరు ఎండి నాలుక పిడుచ కట్టే సమయంలో చల్లని తీయని నీరు అందించే బాటసారిలా మాకు అతని అండలో ఓదార్పు ఊరత కలిగింది
ప్రతీకారం తీర్చుకుని అన్నకు మనశ్శాంతిని పగను చల్లార్చారుభీమార్జునులు ! శత్రువులను జయిన్చడంలో -వీరుల్లా విక్రమించి ప్రతాపం చూపారు --
కాని మేము ఈ విషయంలో అతనికి కోరినంత బలాన్ని ఆశయ సిద్ధికి మద్దతును ఇవ్వలేదేమో అని పిస్తోంది --కారణం మాలో లచ్చయ్య పంతులు సహనం శాంతి సాత్వికతా
నర నరాల్లో జీర్ణించుక పోయింది అయినా మేము బాపన్న అనుభవంలో తెలివిలో వ్యవహార పరిజ్ఞానలో --మా తెలివి ఎ మూలకు ? ఆయనతో పోల్చుకోవడం ఎ విషయంలోనూ బుద్ది తక్కువ నే ! మా పై ఈగ వాలకుండా పర వారి నుండి అనుక్షణం మమ్మల్ని రక్షించడానికి పాటు పడ్డాడు --అమ్మ కోసం తమ్ముల కోసం తన ప్రాణాన్ని అభి మానాన్ని అడ్డు పెట్టి --తన తండ్రి తల్లి ఆశయ సిద్ధికి సంపూర్ణ శక్తిని కూడా గట్టుకుని --ఫలితం సాదించాడు -ఈ పోరాటంలో తానొక్కడే విల్లు బాణాలు ఎక్కు పెట్టి -లేని దైర్యం తెచ్చుకుని దుర్భరమైన విపరీత మైన క్లిష్ట మైన వివాస్పద మైన అనితర సాధ్య మైన దుస్సాద్యమైన పరిస్తి తులను ఎదిరించి జయించి మాకు మా మార్గం సులభ తరం చేశాడు ఒక్క మాటలో చెప్పాలంటే బాపు లేని మాకు పేరుకే బాపు కాదు --నిజంగానే బాపులా తన బాధ్యతలను --నిరాపెక్షతో నేర వేర్చాడు మా బాపన్న --బాపు పోయినపుడు ఎం కోల్పోయామో మాకు తెలిదు --కాని బాపన్న పోయినపుడు మా సర్వస్వాన్ని పోగొట్టు కున్నాం అనాధలం అయ్యాం

Comments