అన్న మాట కోసం రాముడు పాండవులు అడవుల పాలయ్యారు -ఘంటసాలా ఘారు పాడిన పాట రింగుమని మోగుతుంది
విధి వంచితులై విభవము వీడి అన్న మాట కోసం అయ్యో అడవి పాలైరిరా
ఎ యుగమందు ఎ ఇల్లాలు ఎరుగడు తల్లి ఈ అవమానం
నీ పతి సేవయే నీకు రక్ష --- ఇది అక్షరాలా మాపట్ల నిజమైంది
ఆది తప్పను నేను అన్న ఆ హరిశ్చంద్రుడు చాలా కష్టాల పాలయ్యాడు భార్యా బిడ్డలతో పడరాని పాట్లు పడ్డాడు
ఒకవేళ బాపు తండ్రి చెప్పినట్లు వింటే --మిగిలిన ఐదుగురికి ఇంతటి సత్వ ధర్మ గుణం రాలేదు --ఒకే కడుపు ఒకే రక్తం లంకలో విభిశానుడిలా మా బాపు --అదే జీన్స్ లో ఎంత తేడ --మాకు అలాంటి సజ్జనుడు తండ్రిగా దొరకడం ధర్మానికి కట్టుబడి ఇచ్చిన మాటకు ఇన్ని పాట్లు పడ్డాడు
వీరయ్య పంతులుకు మా తాత బాపును కోటి లింగాల దేవాలయంలో గంగా తీరాన బాపుకు ఐదేండ్ల వయసులో శివ లింగం మీదుగా పెమ్పకానికిచ్చాడు అక్కడ తహసిల్దారు ఇతర అధికారులు ఉన్నారు -అంతే --అయన లక్ష్మినరసింహారావు పేరు మీద తన యావదాస్తి వతన్లు రాసి ఇచ్చాడు బాజాప్తా ---ఇంకా గోత్ర ఖండన కూడా చేయలేదు రేవెల్లి వంశానికి నా పెద కొడుకును దత్తత ఇస్తున్నానని ఈ పరమేశ్వరుని సాక్షిగా అని దేవుని పాదాలు తాకాడు పదిమంది ముందు వెంకటేశ్వర్ రావు
బాపు దురదృష్టం ఇది జరిగాక ఏడాదిలోపే ఆయన అంతే వీరయ్య పంతులు కన్ను మూశాడు తదుపరి సీతయ్య పంతులు రత్తమ్మ వరుసగా కఆల ధర్మం చెందారు ఈ చిన్నమ్మ తప్ప --ఇంత జరిగినా పెద్దపంతులు అంటాడు నేను నిన్ను పెంపకం ఇచ్చింది ఆస్తి కోసం గాని అతన్ని ఉద్ధరించడానికి కాదు అని తెగేసి చెప్పాడు అందరి ముందు
ద్రౌపదిని ఫణంగా పెట్టి ధర్మ రాజు జూదం ఆడినట్లుగా ఉంది బాపు పరిస్తితి తనను ఫనగా ఒడ్డాడు తన దురాపెక్ష కోసం --చాలా మంది అంటుంటారు మా బాపును అయన కు కూడా ఆస్తి పై తండ్రిలానే ఉంది అందుకే మొండిగా తన ప్రాణాలైన వదిలాడే గాని ఆస్తి పంచాలేదని
కాని ఇది సత్యం కాదు ఆయన పూజ దైవ భక్తి సత్వ గూన సంపదా నడకా --ఎవరు కూడా వేలెత్తి చూపని నిజాయితీ అద్భుత మైన చక్కని దస్తూరి మొక్కవోని వ్యక్తిత్వం అపారమైన తెలివి పెద్ద పెద్ద అధికారులను తన చాతుర్యంతో కట్టి పడేసే అతడేనా ? ఆస్తి కోసం మట్టి కరుస్తాడా? తన తెలివి తేటలతో చక్కని పాండిత్యంతో ఇంతకూ ఇంత డబ్బు గడిన్చేవాడు ---అయన నడకలో చరితలో లవలేశం తప్పు కూడా నాకు కని పించాడు పైగా ఇంకా ఇంకా అతని పట్ల అతని ఆదర్శం పట్ల భక్తీ భావన రెట్టింపు అవుతోంది
ధర్మం ఎంత కఠినం ? చెప్పడానికి సులువే --కాని ఆచరించడం ఎంత కష్టం మచ్చలేని మనిషి మా బాపు !నోరారా తండ్రిని పిలవలేని కనులారా చూడలేకున్నా ఆయన గురిచి నతా గొప్పగా చెప్పుకుంటే నాకు శరీరం అనడందం తో పొంగి పోతుంది పంది గా నూరేళ్ళు జీవించే కన్నా నందిగా నాలుగేళ్ళు జీవించడం మేలు --అయితే అతని కట్టుకున్నందుకు అమ్మకు కష్టాలు తప్పలేదు అయినా తన భర్తను గురించి ఏనాడు మా అమ్మ చెడ్డగా అనలేదు మాట పోగొట్టు కోలేదు --మమ్మల్ని ఎవరి చేతుల్లో పెట్టి వేల్లావయ్య ? అంటూ రోదించింది నీ దారి నువ్వు చుసుకునావు --మాగతి ఏమిటి? --అంటూ వాపోయింది కానైతే బాధ లా కోర్వలేక మంట పట్టలేక మరదుల పై అత్త మమల లై దుమ్మెత్తి పోసింది అమ్మ -- అచ్చం నువ్వు లచ్చయ్య పంతులు వలె ఉన్నావని ఊరిలో అందరు అంటుంటే నాకు సంతోషంగా ఉండేది
ముసలాయన గోత్ర ఖందన్ చేయలేదు --మా బాపు చిన్న తనంలోనే వీరయ్య సీతయ్య రత్తమ్మ లు పోయారు గనక వారు పాపం బాపు చేత తద్దినాలు గాని ఇన్ని నీల్లైన విడవ లేదు --ఆ గొడవల్లో తను పెద్దయ్యాక కూడా తద్దినాలు ముసలాయన పెట్టనివ్వలేదు ఈ బ్రాహ్మలు తాత కు చాలా భయ పడే వారు మన కేండుకి తలనొప్పి అని ఎవరూ ధైర్యం చేసి ఇది ధర్మం కాదు అని చెప్పాలేదు బాపంనతో బాపుకు మాత్రమె ఆది శ్రీవత్స గోత్రం తోనే తద్దినాలు పెట్టించారు ఆ brahmanulu

Comments