గంగ దాటాం మేము సమయం ౬ అయ్యింది అమ్మ నేను సీనన్న మామ ఒకడు బండి తోలే వాడు ఒక మనిషి బండికి వెనుక నడుస్తున్నాడు కోతి లింగాల మొక్కట్ రావు పేట గుండా వెలగటూర్ చేరేసరికి 7 అయ్యింది సుమారుగా ౫ కు కరీం నగర్ నుండి బయలు దేరిన బస్సు ఇక్కడ 8 అయింది ---బస్సు ఎక్కి మల్లాపురం స్టేజి చేరుకునే సరికి 9 --అక్కడ మళ్లీ బండి ఎడ్లు రడీ ---రాత్రి ఎవరి కంతా బడ కుండా కొట్టంలోకి చేరుకున్న్నాం సుమారు పది కావచ్చు !
రామచందేర్రావు అన్నట్లు గానే మమ్మల్ని అంటి పెట్టుకుని ఎటు పోకుండా ఉన్నాడు --అమ్మ ఏడుస్తోంది ఎ ఊరిలో నుండి బాపుతో వెళ్ళామో బాపు లేకుండా --బాపును గంగ ఒడ్డున విడిచి --ఆటను లేకుండా --అతని ఉరికి వచ్చి నందుకు ---గుండె చేరు వయ్యేలా విలపించింది --అక్కడే ఆ రాత్రి బాపన్న మాతో ఉన్నాడు --బాపన్న ఎవరో మాతో అయన సంభంద మేమిటో ఆ రోజు నుండి తెలిసి వచ్చింది --నాకు సీనన్నకు --!నన్ను ఎత్తుకుని తన దగ్గర పడుకో బెట్టుకున్నాడు రామ చందర్ రావు అంత చిన్నవాన్ని నేను --7 సీనన్నకు 9 ఏళ్ళు ఉంటాయి 16 బాపన్నకు ఉంటాయేమో !ఆ రాత్రి కాళ రాత్రి అమ్మ నిద్ర పోలేదు --తెల్లారితే తనను చూడటానికి ఉళ్ళో వాళ్ళు పది మ్మంది వస్తారు --వాళ్లకు తన మొహం ఎలా చూపను !భర్త పోయాక సతీ బేలగా అబల గా మారి పోతుంది తెల్లార్లు రామ చందర్ రావు మాకు అమ్మకు ధైర్యంచెబుతూ నే ఉన్నాడు --
కాళ చక్రం గిర్రున తిరుగు తూనే ఉంది తెల్లారి పోయింది సంత లో కి వస్తున్నట్టుగా రాగంపేట ఊరి జనాలు అమ్మ దగ్గరకు రావడం మొదలెట్టారు ---ఎవరొచ్చినా తన మొహమం ఎవరికీ చూపలేదు తను చూడ లెదు---అందరు అమ్మకు సాను భూతి వచన్నాలు పలుకు తున్నారు ---కొందరు ఆడవాళ్లు అమ్మ వద్దకు వచ్చి దగ్గరగా కుర్చునీ ఏడ్చారు తాత చిన్నయనలను దూషించారు --శే పించారు --తిట్టారు --మా బాపు గూన గణాలను ప్రశాం సించారు పది మందిలో పర మాత్ముడు ఉంటారని అంటారు అందుకేనేమో ----అంతా లోకానికే పట్టింపు --వారేమి చేయ లేకున్నా వారనేది న్యాయం
అనిపిస్తుంది

Comments