Skip to main content

పార్ట్-17

కరీం నగర్ లో రాయలేక పోయాను అక్కడే జరిగిన సంఘటనలు మనసును చిక్క బట్టేవి కావు కనుక
బాపు తన తండ్రి చెప్పినట్టు విని ఉంటె ఏమయ్యేది? నాకు అనిపించి మా అమ్మతో అన్నాను ఒకసారి ఈ బాధలు కన్నీళ్లు ఉండేవికావుగా ! తనకు మనకు ?
నిజమే ! తనకిచ్చిన ఆస్తి తన కష్టార్జితం కాదు ౧ ఆది వీరయ్య పంతులుది ! కుక్కలు చింపిన విస్తరి గా పంచి ఇవ్వదానికా అయన తనకు ఇచ్చింది ? వంశాన్ని నిలబెట్టమనీతన ఆస్తిని కాపాడమని ఇచ్చింది తనెలా తమ్ములకు ఇవ్వగలదు ? వారు రేవెల్లి వంశస్తులు కాదె ?ఇది ధర్మమా ? వీరయ్య పంతులు ఉంటె ఇలా చేస్తే ఉరు కుంతాడా ? మీరేవర్రా నా ఆస్తి తినడానికి అని అనేవాడా ! కాదా ?
దీనికి సమాధానం ఉన్నదా ?
ప్రతి వాడు నా ఇల్లు నా భార్యా అంటూ జూబ్లి హిల్స్ లో ఒక అందమైన ఇల్లు కొనుక్కొని నెలకు కొంత ఖర్చు పెట్టి కొంత వేన కేసుకుని పేపర్ చదువుతూ టీ తాగుతూ కూర్చుంటే ఈ ప్రజా సమస్యలు తీర్చేదేవాడు ? థామ్సన్ అన్ని ఒడులుకొని దీపం కనిపెట్టక పొతేఇపుడు మనం చీకట్లో కుర్చునేవాళ్ళం కదా మన లాగే గాంధీగారు కూడా మడి గట్టుకు కూర్చుంటే ఈ స్వాతంత్రం వచ్చేదా ! ఎవడో ఒకడు మనలోంచే పుట్టాలి ఆ ఒకడు నీవెందుకు కాకూడదు ?
అలా చూడూ అతడు నీకోసం పోద్దతినుంది పడిగాపులు కాసుకుంటూ కూర్చున్నాడు / ఎం బాబు ఎం కావాలి నీకు ?
నాలాగే మన దేశం అవిటిది కాకుండా చూడయ్యా ! మేడలో ఒక దండ
ఆలోచన మలుపు తిరిగింది ! ఆది turningpoint
అలాగే మన జీవితంలో ఒక మలుపు అవకాశం వస్తుంది
మా బాపు అమ్మ మేము కష్ట పడ్డాము వ్యధ చెందాము పద రాణి పాట్లు పడ్డాము
కాని మా తాత చిన్నాయనలు పాపమే చేశారో పుణ్యమే చేశారో సుఖ పడ్డారు ! కదల కుండా ఒక చోట ఉంది ఆస్తిని క్లాపాడుకుని బతికినన్నాల్లు ఇది లేదని లేకుండా దేవుడిచ్చిన కాలం అంటే అన్ని అనుభవించి ఎన్నో మిగిల్చి హాయిగా వెళ్ళారు
పాండవులు కష్టపడ్డారు కౌరవులు రాజ భోగా లనుభ వించారు ---అటు ధర్మం అంటున్నాం ఇది అధర్మం అంటున్నాం
కాని ఇది మనం మనుషులం సామాన్యులం ఇచ్చే తీర్పు కాదు ఎవరికీ వారే ఆలోచించి అనుభవించి ఇచ్చే తీర్పు
ధర్మ సూక్ష్మం చాలా జటిలం ! అర్జునునికే ఆ ఘటన ! తన సుఖానికి ఇంత మారణ హోమం అవసరమా ?కాని ఆది ధర్మం !
గీతా కారుడు చెప్పాడు ఎవరో కాదు
ధర్మం వల్లనే దానం సుఖం సర్వము కలుగును ఈ ప్రపంచమునకు ధర్మమే మూలము ముఖ్యము ------నిజ మైన సుఖం కష్టం లో ఉంది కష్ట పడటంలో ఉంది సుఖంలో లేదు న్యాయార్జితమిన విత్తమ్మే మంకు తృప్తిని ఆనందాన్ని అభి వ్రుద్దినీ కలిగిస్తాయి
ఇది భగవద్ గీతా సారం
సశేషం

Comments

Popular posts from this blog

Part - 37

-మా కథ లో ముగ్గురి జీవన విధానాలు ఆ రకంగా దేవుడు మార్చాడు --నన్ను చదువుల్లో - సీనన్నను వ్యవసాయంలో --బాపన్నను వతన్దారీ వ్యవస్తలో - విధించాబద్దాం--కాని అంతా భయం భయంగానే ఉంది - తాత చిన్నాయనలకు భయపడుతూ బాపన్న --ఎందుకంటే పట్టుమని పదారేల్లు లేవు -వాళ్ళా పెద్ద పులులు -పండ్లలో నాలుకలా వనకుతూ బతుకాలి - హాజర్ జనాబ్ అంటూ -! ఇక సీనన్న -ఎటు కాకుండా ఎ అనుభవం లేకుండా --ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో -చేనుల్లో పొలాల్లో తిరగడం - అమ్మకు ఇంటికి కావాలి ఉండటం -- ముఖ్యంగా బాపన్న కోపానికి గురి అవుతూ -- అన్ని బాధలను బాపన్న సి నాన్న మీదే చూపేవాడు --అక్కడి సూటి పోటి మాటలను సహిస్తూ ఎదురు మాట్లాడ లేక ఏమి చేయలేక కక్క లేక మింగ లేక నలిగి పోయాడు- ఇక నా వంతు - నేను కష్టాల అంచుల వరకు వెళ్లాను --ఆకలి డబ్బు ఆదరణ ఆత్మీయత అందరు వున్నా --నా అనే వారు లేక దిక్కులేని అనాధలా తిండి కోసం పడి వుండే దుస్తితి లో మూడేళ్ళు -నరకం అనుభవించాను --అయినా దేవుడు నా ప్రయత్నంలో సహకరించాడు - అన్ని తరగతుల్లో నేనే ఫస్ట్ -ఆటల్లో పాటల్లో లెక్కల్లో తెలుగు ఇంగ్ల...

పార్ట్-32

ఇంటి పని మొదలు అయింది --పెద పంతులు తాత కొబ్బరి కాయ కొట్టాడు --పునాదులు ప్రారంభ మైనాయి --బాపన్నకు శ్రమ చాలా అయింది --ఇల్లు కట్టడం అంటే మాటలా --! అసలే చిన్న వయసు ఏమాత్రం అనుభవం లేదు ఏదో కావాలన్న తపన తప్ప --ప్లాను అంతా తాతదే--బాపన్న నిమిత్త మాత్రుడే-- అతనికి ఒకటే లక్ష్యం ఇల్లు కావాలి అందులో అమ్మను తమ్ములను ఉంచాలి --అంతే --! దీని కోసం తాత చిన్నాయనలు బాపన్న చేత మంచి పొలాలు పేర్లు ఉరికి దగ్గరవి బాపన్న చేత అమ్మించారు --ధర ఎక్కువ వస్తాడని పైసలు చాలా వస్తాయని---అప్పుడు బంగారం 50 రూపాయలున్న కాలం ---ధాన్యం విపరీతంగా పండేది కాని డబ్బు చాలా తక్కువ దోరోకేది --అన్నీ కొనడమే దొనబండ అడవి నుండి టేకు కట్టే తెచ్చాడు బాపన్న స్వయంగ్గా తనే వెళ్లి -మూడు రాత్రులు బన్లు ఎడ్లు పాలేర్లు తను అటే ఉంది కోయిన్చుకుని ఆరు బండ్ల కట్టే తెచ్చాడు -- ఇల్లు పూర్తీ కావడానికి సరిగా ఒక సంవత్సరం కాలం పట్టింది --నిజానికి ఆది ఒక పెద్ద భవనం ప్లాను --కాని తాత దానిని చేద గొట్టి ఇల్లు నమూనా తయారు చేయించాడు - ఇల...

Part - 36

మా కథ లో మేము పడిన కష్టాల లాగానే మా కథ రాయడంలో ఇబ్బందులు వచ్చాయి --ఆరు నెలల బ్రేక్ -ఈ వ్యవధిలో చాలా -మా ర్పులు - సీనన్నకు మనవరాలు -అంటే నాగరాణి శ్రీకాంత్ లకి కూతురు కలిగింది శ్రీనిధి 1st జనవరి 2011 రోజున ----!4 నవంబర్ 2010 రోజున మాధవికిసుదాకర్లకు కూతురు సిరి పుట్టింది --!రోహిన్ బీనలకు కొడుకు వైభవ్ క్రిష్ణ-11 ఆగస్ట్ 2010 -కలిగాడు తల్లులకు ఆపరేషన్లు -పిల్లలకు నామకరణాలు -జరిగాయి - పాపం నాగరాణి కి 17 జనవరికి కుడి చేయి వేడి నీళ్ళలో పడి కాలడం ఒక గండం వచ్చి పోయింది -చాలా భాద కలిగింది -అందరికి -!జీవితం అంటే ఇంతేనేమో --సంతోషం దుఃఖ సమ్మేళనం -! ముగ్గురు పోయారు --ముగ్గురు వచ్చారు -!ఒకటే తేడా --పెద్ద దిక్కు పోయింది - ఉన్నవాళ్ళు పెద్ద -అయ్యారు -కాని ఆ లోటు ఎవరూ తీర్చ లేనిది -----!నా కన్న తల్లి - నా స్వంత అన్నయ్యలు -ఇద్దరు- కళ్ళ ముందు ఉన్నవారు --కళ్ళల్లోకి -కలలోకి -వెళ్లి పోయారు - --రాగంపేట స్వంత ఇంట్లో -చాలా విశేషాలు - ! ముఖ్యంగా -మా చదువులు -బాపన్నకు మా బాపు ఉన్నప్పుడు -తను లక్షెట్టిపేట లో చదివిన ఆరు ఏడవ తరగతులే -తర్వాత విధిలేక...