Skip to main content

పార్ట్ 10

ఒకనాడు అందరు తినడానికి కూర్చున్నపుడు నా కంచం కాస్త చెప్పు దైనది ఎవడ్రా .....---కొడుకు ! అని ఉరిమాడు పెదమామ
ఒకసారి బావి మీద నేను స్నానం చేస్తుండగా అటు వేపు అయన కాచ్చాడు పెద్ద్దపులి వచ్చినట్లుగా భయ పడి నా చేతులోని చెంబు జారి కింద పడింది ..అంతే ! మళ్లీ ఉరుమాడు
నన్ను బడికి పంపించడానికి అందరు శత విధాల ప్రయత్నించారు నేను అమ్మను విడిచి పోయే వాణ్ని కాదు వాళ్లకు కోపం వచెది మాట లానే వారు మాట పద కుండ బడికి పితున్నట్టు నటించి పోల్లిసు స్టేషన్ వద్ద ఓ గంట గడిపి ఇంటికి వచ్చే వాణ్ని ఓ రోజు అయన కంట పడ్డాను ఇంకేముంది ఎక్కాలు జమలు తీసివేతలు
రత్నం బావ గారికి ఎ మాత్రం తీసి పోకుండా తిట్ల దండకం చదివే వాడు ఒకటే తేడ --నచ్చితే ఆయనంత మంచి వాడు లేదు నచ్చక పొతే ఆయనంత చెడ్డ వావాడు లేదు
మా బావ గారిలో ఒకే ఒక చెడ్డ గుణం ఒరవ లేనితనం నియంత కుక్కలు గాడుదులు అయన కు నోటికొస్తే రత్నానికి తల్లులు చెల్లెలు మాడుగులు ఇలా వావి వరస లేకుండా అచ్చ సంస్క్రు తంలో వల్లించే వాడు తిట్ల శ్లో కాలను ! పగ పడితే నల్ల త్రాచు పగ రాత్నానిది !
అప్పుడే చుక్కామ్మ ఆనందమ్మ చిన్నా యిలు పిల్లాలతో వచ్చి నెలల కొద్దీ ఉండే వారు ఆయనకు చుక్కమ్మ చెల్లెలు అంటే చాలా ప్రేమ గురి ఎంతైనా పెట్టేవాడు ఏదైనా ఇచ్చేవాడు అయన తిడితే రాఘవేందర్ రావు కాక నవ్వే వాడు తిడితే తిట్టని కాని ఇట్లా పెట్టె వాడు ఎక్కడ దొరుకు తాడు అని దులుపు కొనేవాడు భూ పటిరావు కా క కు ఒక సర్వీసు కొనిచ్చాడు కాని అయన నిలుపుకోలేదు ఈ విధం గా అయన ముగ్గురు తోబుట్టువులకు తోచినంత సహాయం చేశాడు
సూరన్న మీద చాలా ప్రేమ ఉండేది గుండు గుండు అంటూ అన్ని కొనిచ్చే వాడు నా ముందే ఇలా ఇంటి నిండా మందే ! ఇంట్లో బావి నీరు త్రాగలేదు అప్పుడు ! ప్రక్క కుంట లోని నీరైన గంగ కైనా వెళ్ళే వాళ్ళం ! రోజు పెద్ద కచ్చరం కట్టుకుని నేను సీనన్న సురన్నా రామేష్ కాక ఇందారం విశ్శయ్య -పెద్ద అండాలు ఇత్తడివి వేసుకుని ఉదయం 8 గంటలకు వెడితే 11 అయ్యేది ఇల్లు చేరే సరికి ఇది నిత్య కృత్యం అగల్ల మీద ఈత కొట్టడం ఈత కోసం రోజు గంగ కు పోవడం అలవాటైంది
వాన కాలం అయితే రాతి గోలీలు గంగ లో ఏరుకొని తెచ్చు కొనేవాళ్ళం ఇంటి ముందు గోలీలాట ఓడిపోతే మోచేతులతో దేకాలి
ఎండా కాలం అయితే గిల్లీ దండా ఇప్పట క్రికెట్ ఆట ! పాపా నుయ్యి పొలం మడ్లల్లలో చిర్రా గోనే తో సత్రం రామన్న కొత్త పల్లి శేషేన్దేరు నాగేందర్ గూడూరు బాల కిషన్ రాఘోత్హం వెంకయ్య బావ మంగమ్మ మొగుడు లచ్చన్న విస్సన్న తాని మడుగు రామన్న నాగేందర్ బావ ch పురుషోత్తం రామేశ కాక మన సత్తెన్న మావా రవెందేర్ ఆడుకునే వాళ్ళం అప్పుడు సత్తెన్న చాలా చిన్న ! చాలా ధూం చేసే వాడు పెద్దత్త అంతే సత్తెన్న తల్లి ని విపరీతం గా సతా యించే వాడు అప్పుడు వాడు ఆడింది ఆట
ఎందుకంటే పెద్ద మామ భయం !
ఓ రోజు గోలీ ఆటలో గోలి నేను పైకి విసిరాను అలాగే అందరు చేస్తున్నారు మళ్లీ నేను విసిరే సమయానికి శేషేన్దర్ అడ్డం వచ్చాడు అంతే ! ఆ రాయి అతని నుడురుకు తగిలి బోట బొటా రక్తం ధారగా కారింది ఏమి చెయ్యాలో నాకు తోచక వాళ్ళ అమ్మా నాన్న లకు వెళ్లి చెప్పాను శేషేన్దర్ నాగేందర్ పురుశోట్టంలకు నేనంటే గురి ! పాపం అతన్నేమన కండి నేనే అడ్డంగా వెళ్ళాను చూసు కోకుండా ---అన్నాడు ఆ విధంగా పెద్ద వాళ్ళ కు విషయం తెలియ లేదు
మరో రోజున --అదొక దుర్ఘటన -- అందరమూ ఆడుకుంటున్నాము కాని ఇందులో రెండు గ్రూపులు ఎదురింటి బాల కిషన్ రఘోత్తం వెంకయ్య బావ విస్సన్న లచ్చన్న సత్రం రామన్న ఒక గ్రుపైతే మాది అంటే సూరన్న మనేన్న నాగేందర్ శేషేన్దర్ తాని మడుగు రామన్న మరొక గ్రూపు కాని ౨ గ్రూపుల మధ్య బద్ధ విరోధం మొదలైనది
i didnot remember the correct reaaason but t సూరన్న tittaadu baalakishan nu you are idiot rascal cowaard ..---so on ivvanni nuvve annadu in return లో కిషన్ kopam vachchindi surannaku
nijaaniki ఆ spotlo maa సీనన్న ledu ఈ ragada jarugu tunnapudu duramgaa kurchunnaadu tana jokyam ledu actually he is not a member of any group
సూరన్న called సీనన్న told him that he was abused for no reason by that కిషన్ ..our సీనన్న didnot hesitate for a single minute తో give a slap on కిషన్" s cheek . and ran away from the scene every one disappeared from ther including me
storm took place this knews is heaard తో peddamaama he roared likke a tiger and attacked his elder sister తో get away from here
అయన తిట్ల దండకం భరించ లేక పోయింది అమ్మ అందరికి తను తన పిల్లలు భార మైనా మనుకుంది కస్టాలు తనకు కొత్త కాదు కదా ! ఎపుడో ఇలాటి పరిస్తితి వస్తుందని అనుకుంటోంది తన వాళ్ళను కునేవాళ్ళు పొమ్మని అన్నపుడు ఆత్మాభిమానం ఎంతుంటే మాత్రం ఎం లాభం ! 2 రోజులు ఆలోచించింది ఇటువంటి స్తితి రానే కూడదు ! వస్తే భరిస్తూ ఉండే కంటే గంగ లో బడి చావడం మేలనుకుంది ఇక్కడి తీరుపై రోసి పోయింది కన్న తల్లి మా అమ్మమ్మ కూడా పేద మామ అంటే కచ్చేడు భయం ! అయ్యో పాపం అన్న వారు లేరు
వెంకన్నా ! మమ్మల్ని రాగంపేటకు పంపించు ..--! అంది దైవం మీద భారం వేసి
అయితే ఈమధ్య కాలంలో బాపన్న రాక పోలేదు --౨ సార్లు వచ్చాడు పెద్ద మామకు తెలీకుండా మరో రెండు సార్లు వచ్చాడు అయితే మాబాపు చని పోక ముందు మా అమ్మ తల్లి గారింటికి వచ్చినపుడు బాపన్న సాంబన్న మామ కమలాకర్ మామ లు కలిసి ఆడుకునే వాళ్ళు వేషాలు కట్టేవాళ్ళు పెద్ద మామకు టెలి కుండ చాలా అల్లరి చేసే వాళ్ళు నెలల కొద్దీ వుంటూ మామాలతో బాపన్న తన చిన్న తనంలో మామ్మలతో ఆటపాటలతో పెర్గాడు ఇక్కడ అప్పుడు బాపన్న అంటే అందరికి అభిమానం ప్రేమ ఇప్పటికి బాపన్న అంటే ఎంతో ఇది ఆ ఇద్దరు అన్నదమ్ములకు ! నాటకాలు వేసే వాళ్లత చాలా తమాషాలు చేశారట ఒక నాడు పెదమామకు దొరికి పోయారట పిరో పిరో అని అక్కడుంటే ఒట్టు బద్మాష్ బేవకూఫ్ లంగా గాద్దులు --- అని అయన
ఆశీర్వదిస్తుంటే మన వాళ్ళు అక్కడ ఉంటేగా
అవి బంగారు రోజులు బాపన్న అతి సంతోషంగా ఆనాటి సంగతులు చెప్పేవాడు
అప్పటి వారి హాప్పీ డేస్స్-- విషయాలు ఇద్దరు మామలు చెబుతారు బాపు గాదు ఎంత లంగరా ! అంటూ ! వారు ముగ్గురు
జాన్ దోస్తులు ఆ రోజుల్లో ! బహుశా బాపన్నకు సంతోష కర మైన బాల్యం జ్ఞాపకాలు అవేనేమో ! తర్వాత బాల్యం రాగంపేట లో ఎవరితో ఆడాడో ఎం తిన్నాడో ఎలా ఉన్నాడో పాపం తలి దండ్రులకు దూరం గా విధి తనని వేరు చేసింది
అంతే ! కాదు .-- ఎ బాపుగాడైతే బాపున్న సమయంలో పెద మామకు చాలా ప్రేమ ఉండేదో విది ఆ ప్రేమను ద్వేషం గా మార్చింది బాపు చనిపోయాక ! ఆది ఎలాంటి పరిస్తులంటే....--------
ఇంకా ఉంది !

Comments

Popular posts from this blog

Part - 37

-మా కథ లో ముగ్గురి జీవన విధానాలు ఆ రకంగా దేవుడు మార్చాడు --నన్ను చదువుల్లో - సీనన్నను వ్యవసాయంలో --బాపన్నను వతన్దారీ వ్యవస్తలో - విధించాబద్దాం--కాని అంతా భయం భయంగానే ఉంది - తాత చిన్నాయనలకు భయపడుతూ బాపన్న --ఎందుకంటే పట్టుమని పదారేల్లు లేవు -వాళ్ళా పెద్ద పులులు -పండ్లలో నాలుకలా వనకుతూ బతుకాలి - హాజర్ జనాబ్ అంటూ -! ఇక సీనన్న -ఎటు కాకుండా ఎ అనుభవం లేకుండా --ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో -చేనుల్లో పొలాల్లో తిరగడం - అమ్మకు ఇంటికి కావాలి ఉండటం -- ముఖ్యంగా బాపన్న కోపానికి గురి అవుతూ -- అన్ని బాధలను బాపన్న సి నాన్న మీదే చూపేవాడు --అక్కడి సూటి పోటి మాటలను సహిస్తూ ఎదురు మాట్లాడ లేక ఏమి చేయలేక కక్క లేక మింగ లేక నలిగి పోయాడు- ఇక నా వంతు - నేను కష్టాల అంచుల వరకు వెళ్లాను --ఆకలి డబ్బు ఆదరణ ఆత్మీయత అందరు వున్నా --నా అనే వారు లేక దిక్కులేని అనాధలా తిండి కోసం పడి వుండే దుస్తితి లో మూడేళ్ళు -నరకం అనుభవించాను --అయినా దేవుడు నా ప్రయత్నంలో సహకరించాడు - అన్ని తరగతుల్లో నేనే ఫస్ట్ -ఆటల్లో పాటల్లో లెక్కల్లో తెలుగు ఇంగ్ల...

పార్ట్-32

ఇంటి పని మొదలు అయింది --పెద పంతులు తాత కొబ్బరి కాయ కొట్టాడు --పునాదులు ప్రారంభ మైనాయి --బాపన్నకు శ్రమ చాలా అయింది --ఇల్లు కట్టడం అంటే మాటలా --! అసలే చిన్న వయసు ఏమాత్రం అనుభవం లేదు ఏదో కావాలన్న తపన తప్ప --ప్లాను అంతా తాతదే--బాపన్న నిమిత్త మాత్రుడే-- అతనికి ఒకటే లక్ష్యం ఇల్లు కావాలి అందులో అమ్మను తమ్ములను ఉంచాలి --అంతే --! దీని కోసం తాత చిన్నాయనలు బాపన్న చేత మంచి పొలాలు పేర్లు ఉరికి దగ్గరవి బాపన్న చేత అమ్మించారు --ధర ఎక్కువ వస్తాడని పైసలు చాలా వస్తాయని---అప్పుడు బంగారం 50 రూపాయలున్న కాలం ---ధాన్యం విపరీతంగా పండేది కాని డబ్బు చాలా తక్కువ దోరోకేది --అన్నీ కొనడమే దొనబండ అడవి నుండి టేకు కట్టే తెచ్చాడు బాపన్న స్వయంగ్గా తనే వెళ్లి -మూడు రాత్రులు బన్లు ఎడ్లు పాలేర్లు తను అటే ఉంది కోయిన్చుకుని ఆరు బండ్ల కట్టే తెచ్చాడు -- ఇల్లు పూర్తీ కావడానికి సరిగా ఒక సంవత్సరం కాలం పట్టింది --నిజానికి ఆది ఒక పెద్ద భవనం ప్లాను --కాని తాత దానిని చేద గొట్టి ఇల్లు నమూనా తయారు చేయించాడు - ఇల...

పార్ట్-1

మా బాపు గురించి వినడమే గాని బాపన్నకే తప్ప నాకు గాని సీనన్నకు గాని అంతగా తెలియదు. చాలా బాధాకరమైన రోజులు అవి. మా బాపు తన తండ్రి, తల్లి ఇంకా ఐదుగురు తమ్ముళ్ళతో చాల కష్టపడ్డాడు. నిజాయితి పరుడు , ఆత్మీయుడు , ఎపుడూ అబద్దమైనా ఆడని నిజమైన ధర్మరాజు. భక్తుడు వినయశీలి పరమ ధార్మికుడు. He asked for justice like draupadi in duryodhana court.Hismother a suryakantham didnot listen to his eldest sons request ordered the other 5sons to attck on him.No word no curse from his side.He tolerated many hurdles pandavakastalu by kauravas like beaten by brothers many times -I could still remember his cryings - tied to piller - in home -and outside in our KOTTAM looted all our wealth lands paddy cattles ammamas gold all valuable articles-bullock cart KANALU AND DOTTELU and also the EDLU vani GUNGURLATHO SAHA. our fatther'S STORY ENDED WITH tragedy at LPT athavarintilo -complete one year away from his skin relatives--Mother Father no brother didnt come-to see ...